జపాన్‌లో మనుషుల కోసం హ్యూమన్ ఫ్రిడ్జ్ లేదా డోహిమోన్ బాక్స్‌ను రూపొందించారు. తీవ్రమైన వేడి నుండి ప్రజలను, ముఖ్యంగా బయట పనిచేసే కార్మికులను రక్షించడానికి ఈ వినూత్న పరిష్కారం వచ్చింది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, హీట్‌స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిర్మాణ సైట్లు, కర్మాగారాలలో ఇది ఇప్పటికే ఉపయోగంలో ఉంది.