SS రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి గ్లోబల్ అడ్వెంచర్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మహేశ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. పుట్టినరోజు సందర్భంగా నయా లుక్‌ను విడుదల చేయగా, రామాయణ ఎపిసోడ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.