దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రచార విధానంలో కీలక మార్పు తీసుకొచ్చారు. గతంలో ఇంటర్వ్యూలు, ఈవెంట్లకు దూరంగా ఉన్న నయన్, ఇప్పుడు టాక్సిక్, హాయ్ వంటి చిత్రాల కోసం ప్రత్యేక వీడియోలు చేస్తున్నారు. టాక్సిక్ ట్రైలర్ లాంచ్ కోసం బెంగళూరు వెళ్లి, ప్రమోషన్స్ కు దూరంగా ఉండే తాను ఎందుకు వచ్చారో కూడా స్పష్టం చేశారు.