నిజంగా గ్రాఫిక్స్ కారణంగానే ఆలస్యమా..?
పెద్ద సినిమాలు, ముఖ్యంగా విజువల్స్ ఆధారిత చిత్రాలు అనుకున్న సమయానికి విడుదల కాకపోవడానికి గ్రాఫిక్స్ కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మేకర్స్ సరైన ప్లానింగ్ లేకపోవడం లేదా విజువల్ ఎఫెక్ట్స్ పనులను ముందుగా అంచనా వేయలేకపోవడం దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రాఫిక్స్ బేస్డ్ చిత్రాలు విడుదలయ్యాక విమర్శలను, విడుదలకి ముందు వాయిదాలను ఎదుర్కొంటున్నాయి.
కళ్ళు చెదిరే విజువల్స్ అని ప్రచారం చేసినప్పటికీ, పూర్ గ్రాఫిక్స్ కారణంగా విడుదలైన తర్వాత భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ప్రభాస్ నటించిన ఆదిపురుష్, అలాగే రాజాసాబ్ వంటి సినిమాలకు వందల కోట్లు ఖర్చు పెట్టినా, థియేటర్లలో విజువల్స్ ఆశించిన స్థాయిలో లేవని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. గతంలో ఆచార్య చిత్ర గ్రాఫిక్స్ పైనా ఇలాంటి విమర్శలే వచ్చాయి. టెక్నాలజీ వాడకంలో ముందుండే శంకర్ వంటి దర్శకుడు తీసిన గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా గ్రాఫిక్స్ మీద విమర్శలు రావడం ఆశ్చర్యం కలిగించింది. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు VFX గురించి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.
మరిన్ని వీడియోల కోసం :
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న బయోపిక్స్
ఐమ్యాక్స్ ఐమాక్స్ కోసం ఆ రేట్లు తప్పవా..?
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
Follow Us
వైరల్ వీడియోలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
