మీ పీఎఫ్ అకౌంట్కు ఈ-నామినేషన్ చేయడం అత్యవసరం. దీని ద్వారా ఈడీఎల్ఐ కింద రూ. 7 లక్షల వరకు బీమా, పీఎఫ్ నిధులు, పెన్షన్ వంటి ప్రయోజనాలు మీ కుటుంబానికి సకాలంలో అందుతాయి. నామినేషన్ లేకపోతే ఈ భారీ ఆర్థిక భద్రతను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే మీ యూఏఎన్ పోర్టల్లో అప్డేట్ చేసుకోండి.