సింగర్ కల్పన ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్
సింగర్ కల్పన ఎపిసోడ్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్. అనుకోకుండా ఒకరోజు" సినిమాలో సన్నివేశం గుర్తుందా?.ఇంచుమించు అదే తరహాలో సింగర్ కల్పన విషయంలోనూ జరిగింది. నిద్రమాత్రలు ఓవర్ డోస్ అయ్యేసరికి రోజంతా మత్తులోనే ఉండిపోయింది. చివరికి ఆస్పత్రిలో చేర్చాక స్పృహలోకి వచ్చింది సింగర్ కల్పన.
ఇక పోలీసుల విచారణలోనూ ఇదే విషయం చెప్పింది కల్పన. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని.. నిద్రమాత్రలు ఓవర్ డోస్ అయ్యాయంటూ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు ఈమె. దీంతో సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఎపిసోడ్ మొత్తం తారుమారైంది. మరోవైపు, కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని చెప్పింది కల్పన కూతురు. సింగర్ కల్పన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు పోలీసులు. కేరళలో ఉంటోన్న పెద్దకూతురిని.. హైదరాబాద్ రావాలని కోరినట్టు చెప్పారు కల్పన. అయితే, కేరళలోనే ఉంటానని ఆమె చెప్పడంతో… కేరళ నుంచి హైదరాబాద్ వచ్చాక నిద్రమాత్రలు.. ఆ తర్వాత పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వేసుకున్నట్టు కల్పన చెప్పింది. ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించింది కల్పన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
12 వేల మందిని ఏలియన్స్ తీసుకెళ్లనున్నారా? ఆ టైమ్ ట్రావెలర్ చెప్పిన దానిలో నిజమెంత?
ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. తలుపు తీసి చూసి షాక్..
ప్రపంచంలోని సూపర్ బిలియనీర్ల జాబితాలో అంబానీ, అదానీ.. వీరి సంపద ఎంతంటే..
ఈ గులాబీ పూలను కొనాలంటే కోటీశ్వరులు కూడా ఆస్తులు అమ్ముకోవాల్సిందే
ఇడ్లీ హెల్దీ అని తెగ తింటున్నారా… నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో
