జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..? ప్రయోజనాలు తెలిస్తే..
ప్రతి వంటగదిలో కనిపించే మసాలా దినుసులలో జీలకర్ర ఒకటి. ఇది ఆహారానికి అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. జీలకర్ర కడుపు సమస్యలను చాలా వరకు నయం చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం జీలకర్ర నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక స్పూన్ జీలకర్ర గింజలను.. ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి. దానికి సరిపడా నిమ్మరసం కలుపుకుని గోరువెచ్చగా తాగితే ఆరోగ్యానికి మేలు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
