Viral News: చికెన్‌ కబాబ్‌ తిందామని వెళ్లాడు.. కోటీశ్వరుడయ్యాడు.. లక్‌ అంటే ఇదే..

ఒక్కోసారి అనుకోని అదృష్టం వరించి ఉన్నపళంగా కొందరు కోటీశ్వరులుగా మారిపోతుంటారు. ఇంకొందరు ఉన్నదంతా పోగొట్టుకుని బికారీగా మిగిలిపోతుంటారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిన సంఘటనలు అనేకం సోషల్ మీడియా ద్వారా తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఒక బస్సు డ్రైవర్ చికెన్ కబాబ్స్ కొనడానికి వెళ్లి పది కోట్లకు యజమాని అయ్యాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది..? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఇది నిజం.

Viral News: చికెన్‌ కబాబ్‌ తిందామని వెళ్లాడు.. కోటీశ్వరుడయ్యాడు.. లక్‌ అంటే ఇదే..
10 Crore Rupees
Follow us
Jyothi Gadda

|

Updated on: May 24, 2023 | 1:12 PM

ఎవరి భవితవ్యం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఒక్కోసారి అనుకోని అదృష్టం వరించి ఉన్నపళంగా కొందరు కోటీశ్వరులుగా మారిపోతుంటారు. ఇంకొందరు ఉన్నదంతా పోగొట్టుకుని బికారీగా మిగిలిపోతుంటారు. రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిన సంఘటనలు అనేకం సోషల్ మీడియా ద్వారా తరచూ చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఈ సంఘటన కూడా. ఒక బస్సు డ్రైవర్ చికెన్ కబాబ్స్ కొనడానికి వెళ్లి పది కోట్లకు యజమాని అయ్యాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది..? అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ, ఇది నిజం. ప్రస్తుతం ఈ కేసు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన యూకేలోని లీసెస్టర్ నగరంలో చోటుచేసుకుంది. మిర్రర్ యుకె కథనం ప్రకారం.. 51 ఏళ్ల బస్సు డ్రైవర్ ప్రయాణ సమయంలో కబాబ్ దుకాణం వద్ద బస్సును ఆపి చికెన్ కబాబ్‌ను ఆర్డర్ చేశాడు. చికెన్ కబాబ్ కు సమయం పడుతుందని చెప్పటంతో.. టైం పాస్ కోసం సమీపంలోని లాటరీ షాపులో టికెట్ కొన్నాడు. దీంతో అతనికి ఏకంగా రూ.10 కోట్ల 25 లక్షల విలువైన లాటరీ తగిలింది. ఈ అదృష్ట వ్యక్తి పేరు స్టీవ్ గుడ్విన్.

స్టీవ్ తన లాటరీ నంబర్ 73 అని చెప్పాడు. ఇంత పెద్ద మొత్తంలో గెలుస్తానని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కానీ, లాటరీ కార్యాలయ సిబ్బంది తనకు కాల్‌ చేసినప్పుడు షాక్‌కు గురయ్యానంటూ చెప్పుకొచ్చాడు. స్టీవ్‌ ముందుగా ఈ శుభవార్తను తన తల్లితో పంచుకున్నాడట. కానీ, మొదట్లో ఎవరూ నమ్మలేదని చెప్పాడు. ఆ తర్వాత అదంతా నిజమేనని అందరూ గ్రహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లాటరీని గెలుచుకున్న తర్వాత కూడా స్టీవ్ ఇప్పటికీ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..