Watch Video: తన రూపాన్ని తాను అందంగా పేయింటింగ్ వేసుకున్న ఏనుగు.. చూస్తే వావ్ అనాల్సిందే..!

భూమిపై జీవించే జీవుల్లో అత్యంత తెలివైన జీవి మనిషి. తన మేధస్సులో అన్ని విధాలుగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాడు మనిషి. అయితే, మనుషుల్లోనూ కొందరు మల్టీటాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. విభిన్న రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు. చేసే వృత్తితో పాటు.. మరికొన్ని కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఉదాహరణకు చెప్పుకుంటే..

Watch Video: తన రూపాన్ని తాను అందంగా పేయింటింగ్ వేసుకున్న ఏనుగు.. చూస్తే వావ్ అనాల్సిందే..!
Elephant Drawing
Follow us
Shiva Prajapati

|

Updated on: May 24, 2023 | 11:02 AM

భూమిపై జీవించే జీవుల్లో అత్యంత తెలివైన జీవి మనిషి. తన మేధస్సులో అన్ని విధాలుగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాడు మనిషి. అయితే, మనుషుల్లోనూ కొందరు మల్టీటాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. విభిన్న రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు. చేసే వృత్తితో పాటు.. మరికొన్ని కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఉదాహరణకు చెప్పుకుంటే.. ఒక వ్యక్తి రచయిత అనుకుంటే.. అతనికి రాయడంతో పాటు, పాడటంలో, డ్రాయింగ్ వేయడంలో, ఇతర ఆర్ట్స్‌లలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. అయితే, మనుషులేనా? మాకూ ట్యాలెంట్ ఉంది అంటోంది ఓ ఏనుగు. అంతేకాదండోయ్.. తన ట్యాలెంట్‌ను ప్రదర్శించి, అందరితోనూ ఔరా అనిపించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏనుగు అద్భుతమైన పేయింటింగ్ వేసింది. ఎదురుగా ఉన్న తెల్ల కాగితంపై కుంచెపట్టి.. తన రూపాన్ని తాను అందంగా గీసింది. తొండంతో కుంచెపట్టిన ఏనుగు.. చాలా ఈజీగా, అలవోకగా, తన రూపాన్ని గీసింది. కాళ్లు, శరీర భాగం, తొండం, తోక, కళ్లు, ఎంతో చక్కగా గీసింది. తొండం పైకి ఎత్తినట్లుగా ఉన్న ఈ పెయింటింగ్ అబ్బురపరుస్తోంది. ఏనుగు పేయింటింగ్ గీయడానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. మరెందుకు ఆలస్యం.. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..