డజనులో 12 మాత్రమే ఎందుకు ఉంటాయి..? 10, 15 ఎందుకు ఉండదు.. కారణం తెలిస్తే కంగుతింటారు మరీ..!

మనకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి, అరటిపండు, గుడ్డు ఉదాహరణగా తీసుకున్నట్టయితే,. డజను అరటిపండ్లు లేదా గుడ్లు రెండూ డజన్‌ చొప్పున లెక్కించటం చూస్తుంటాం. అయితే, దీనికి మొదటి కారణం లెక్కింపు..

డజనులో 12 మాత్రమే ఎందుకు ఉంటాయి..? 10, 15 ఎందుకు ఉండదు.. కారణం తెలిస్తే కంగుతింటారు మరీ..!
One Dozen
Follow us
Jyothi Gadda

|

Updated on: May 23, 2023 | 9:58 PM

డజనులో 12 మాత్రమే ఎందుకు ఉంటాయి..? 10, 15 ఎందుకు ఉండదు.. కారణం తెలిస్తే కంగుతింటారు మరీ..! ఇప్పటి వరకు మనం డజను పరిమాణంలో చాలా వస్తువులను కొనుగోలు చేసాము. అరటిపండ్లు, కోడిగుడ్లు, స్టీలు పాత్రలు ఇలా ఎన్నో వస్తువులు డజను చొప్పున ఇస్తే అవి 12 సంఖ్యలో ఇస్తారు. అయితే డజనులో పన్నెండు అనేది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డజను అంటే 10 వస్తువులు లేదంటే 15 వస్తువులు అని నిర్ణయించి ఉండవచ్చు కదా..? కానీ, 12 సంఖ్య ఎలా మారింది? దీనిపై పూర్తి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అవేంటో వివరణ ఇక్కడ తెలుసుకుందాం..

మనకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి, అరటిపండు, గుడ్డు ఉదాహరణగా తీసుకున్నట్టయితే,. డజను అరటిపండ్లు లేదా గుడ్లు రెండూ డజన్‌ చొప్పున లెక్కించటం చూస్తుంటాం. అయితే, దీనికి మొదటి కారణం లెక్కింపు డ్యూడెమికల్ సిస్టమ్. పురాతన కాలంలో, ప్రజలు వస్తువులను లెక్కించడానికి వేళ్లను ఉపయోగించేవారు. మీరు బొటనవేలు మినహా నాలుగు వేళ్ల మధ్య కీళ్లను లెక్కించినట్లయితే ఈ సంఖ్య 12కి వస్తుంది. అందుకే సులువుగా లెక్కించేందుకు 12వ సంఖ్యను లెక్కించడం ప్రారంభించారు.

మరొక కారణం ఏంటంటే..12 అనేది విభజించడానికి సులభమైన సంఖ్య. ఉదాహరణకు, అరటి గుత్తిని రెండు గ్రూపులుగా విభజించాలంటే, 6-6, మూడు గ్రూపులుగా విభజిస్తే, 4-4-4, నాలుగు గ్రూపులుగా విభజించినట్లయితే, 3-3-3-3ని లెక్కించవచ్చు. ఇది మరిన్ని ఎంపికలకు దారి తీస్తుంది. అలాగే డజను భాగం కావాలంటే 3 అరటిపండ్లు తీసుకోవచ్చు. కానీ 10 లేదా 15 సంఖ్య ఉంటే దాన్ని 2.5 లేదా 4.7కి మార్చడం కష్టంగా మారుతుంది. ఈ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మొదటి నుండి డజనులో 12 కు సరిచేసినట్టుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?