బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అంతలోనే ఉహించని ఘోరం !!
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గోహల్‌పూర్ ప్రాంతంలో మెట్రో బస్సు నడుపుతుండగా డ్రైవర్ హర్‌దేవ్ పాల్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గోహల్‌పూర్ ప్రాంతంలో మెట్రో బస్సు నడుపుతుండగా డ్రైవర్ హర్‌దేవ్ పాల్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో అతడు స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. దీంతో అదుపు తప్పిన బస్సు రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిగ్నల్ వద్ద వేచి ఉన్న వాహనాలపైకి బస్సు దూసుకుపోతున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్.. ఇంకా.. ఛీ పాడు !! చెక్ చేసి షాకైన టీచర్లు
మోటోరోలా X40 5G సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు అంటే ??
ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్.. గ్రామీణ ఆవిష్కరణపై నెటిజన్లు ఫిదా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ. 85 వేలు నుంచి లక్ష !!
Sunitha: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత !! ఆ స్టార్ హీరో సినిమాలో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

