ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ. 85 వేలు నుంచి లక్ష !!
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కూరగాయలలో ‘హాప్ షూట్స్’ ఒకటని మీకు తెలుసా. ఇది ఒక ఔషధ పుష్పం, దీనిని ఎక్కువగా వైన్ తయారీలో ఉపయోగిస్తారు. అనేక ఔషధ లక్షణాలు కలిగిన ఈ వెజిటబుల్ శాస్త్రీయ నామం హ్యూములస్ లుపులస్.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కూరగాయలలో ‘హాప్ షూట్స్’ ఒకటని మీకు తెలుసా. ఇది ఒక ఔషధ పుష్పం, దీనిని ఎక్కువగా వైన్ తయారీలో ఉపయోగిస్తారు. అనేక ఔషధ లక్షణాలు కలిగిన ఈ వెజిటబుల్ శాస్త్రీయ నామం హ్యూములస్ లుపులస్. ఇవి జనపనార కుటుంబానికి చెందిన మొక్కలు. ఇది ఇతర కూరగాయల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. భారతదేశంలో ‘హాప్ షూట్స్’ సాగు పెద్దగా విజయవంతం కాలేదు. ఇది ఉష్ణమండల మొక్క. ఉత్తర అమెరికా, యురేషియా, దక్షిణ అమెరికా ప్రాంతాలలో మాత్రమే పెరుగుతుంది. అక్కడి రైతులు ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తారు. దీని ధర కిలో 85 వేల నుంచి లక్ష వరకు వుంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sunitha: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత !! ఆ స్టార్ హీరో సినిమాలో..
Published on: Dec 09, 2022 09:05 AM
వైరల్ వీడియోలు
Latest Videos