స్నేహితురాలిని చంపి తిన్న వ్యక్తి.. చివరికి ??
అతనో నరమాంస భక్షకుడు. మనిషి మాంసం అంటే ఇష్టపడతాడు. నమ్మించి స్నేహితురాలిని అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీర భాగాలను తిన్నాడు ఓ సైకో.
అతనో నరమాంస భక్షకుడు. మనిషి మాంసం అంటే ఇష్టపడతాడు. నమ్మించి స్నేహితురాలిని అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహంపై అత్యాచారానికి పాల్పడి, ఆమె శరీర భాగాలను తిన్నాడు ఓ సైకో. 1981లో పారిస్‌లో జరిగిన ఆ దారుణ ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. చివరికి అనారోగ్య కారణంతో కన్నుమూశాడు. జపాన్‌కు చెందిన ఇస్సీ సగావా.. ఓ కిరాతక హంతకుడు.. పారిస్‌లో చదువుకునే సమయంలో రెనీ హార్ట్‌వెల్ట్ అనే డచ్ యువతిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. స్నేహితుడి పిలుపుతో నమ్మి వచ్చిన ఆమె.. అతడికే భోజనంగా మారింది. ఇంటికి వచ్చిన యువతిని మెడపై తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆమె మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమె శరీర భాగాలను కొన్ని రోజుల పాటు ఆరగించాడు. మిగిలిన శరీర భాగాలను స్థానిక పార్కులో పడేసే క్రమంలో పోలీసులకు చిక్కాడు. విచారణలో ఆమెను తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించాడు. ఆ సమయంలో అతడి తీరును చూసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అంతలోనే ఉహించని ఘోరం !!
స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్.. ఇంకా.. ఛీ పాడు !! చెక్ చేసి షాకైన టీచర్లు
మోటోరోలా X40 5G సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు అంటే ??
ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్.. గ్రామీణ ఆవిష్కరణపై నెటిజన్లు ఫిదా
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్
భర్త నల్లగా ఉన్నాడని భార్య దారుణం..
అటవీ మార్గంలో బస్సు పై దాడి.. ప్రయాణికుల హాహాకారాలు
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

