స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్.. ఇంకా.. ఛీ పాడు !! చెక్ చేసి షాకైన టీచర్లు
కర్నాటకలో పిల్లల స్కూల్ బ్యాగులు చెక్ చేసి టీచర్లు నోరెళ్లబెట్టారు. ఆ బ్యాగుల్లో కండోమ్‌లు, సిగరెట్లు, లైటర్లు, మందు మిక్స్ చేసిన వాటర్ బాటిళ్లు, వైటనర్లు కనిపించడమే అందుక్కారణం.
కర్నాటకలో పిల్లల స్కూల్ బ్యాగులు చెక్ చేసి టీచర్లు నోరెళ్లబెట్టారు. ఆ బ్యాగుల్లో కండోమ్‌లు, సిగరెట్లు, లైటర్లు, మందు మిక్స్ చేసిన వాటర్ బాటిళ్లు, వైటనర్లు కనిపించడమే అందుక్కారణం. ఒకరిద్దరు విద్యార్థుల బ్యాగుల్లో గర్భ నిరోధక మాత్రలు కూడా కనిపించడం ఉపాధ్యాయులను మరింత షాకింగ్‌కు గురిచేసింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన పలు స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. 8, 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థుల బ్యాగ్‌లలో ఇవి కనిపించాయి. విద్యార్థులు క్లాసులకు మొబైల్ ఫోన్లు తీసుకొస్తున్నారేమో అనే అనుమానంతో తనిఖీలు చేయగా.. ఈ విషయం బయటపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోటోరోలా X40 5G సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు అంటే ??
ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్.. గ్రామీణ ఆవిష్కరణపై నెటిజన్లు ఫిదా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ. 85 వేలు నుంచి లక్ష !!
Sunitha: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత !! ఆ స్టార్ హీరో సినిమాలో..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

