ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు..
ఇంత వరకూ మనం ఆవులు, గేదెలు, గాడిదలు, మేకలు పాలివ్వడం చూసాం. కానీ ఇవన్నీ ఆడజంతువులకే సాధ్యం. కానీ ఇప్పుడు మీకొక ఆశ్చర్యపోయే విషయం చెప్పబోతున్నాం.
ఇంత వరకూ మనం ఆవులు, గేదెలు, గాడిదలు, మేకలు పాలివ్వడం చూసాం. కానీ ఇవన్నీ ఆడజంతువులకే సాధ్యం. కానీ ఇప్పుడు మీకొక ఆశ్చర్యపోయే విషయం చెప్పబోతున్నాం. అది విని మీరు నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజంగా నిజం. మధ్యప్రదేశ్‌లో మగ మేకలు పాలిస్తున్నాయి. ఈ పాలు ఆడమేకలు, మగ మేకల పాలకు ఏమాత్రం తేడా లేదు. కాగా ఒకటి రెండు రోజులనుంచి కాదు ఏకంగా ఈ మేకపోతులు గత రెండేళ్ల నుంచి పాలు ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మేకల పెంపక కేంద్రంలో ఈ మేకపోతులు పాలివ్వడం చూసి మొదట దాని యాజమానే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది. దాంతో ఈ వింత చూసేందుకు జనం ఫాంహౌస్‌కి భారీగా తరలి వస్తున్నారు. వీటిపై ఇప్పటికే జంతు శాస్త్ర వేత్తలు కూడా రీసెర్చ్ మొదలెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అంతలోనే ఉహించని ఘోరం !!
స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్.. ఇంకా.. ఛీ పాడు !! చెక్ చేసి షాకైన టీచర్లు
మోటోరోలా X40 5G సిరీస్ ఫోన్లు.. ఏయే ఫీచర్లు ఉండొచ్చు అంటే ??
ఒకేసారి ఆరుగురు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ బైక్.. గ్రామీణ ఆవిష్కరణపై నెటిజన్లు ఫిదా
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెజిటబుల్.. కేజీ రూ. 85 వేలు నుంచి లక్ష !!
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

