మద్యం మత్తులో బస్సును రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. బస్సులో హాహాకారాలు
మద్యం సేవించిన మత్తులో ఉన్న డ్రైవర్.. బస్సును రివర్స్ గేర్‌లో వెనక్కి నడిపాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం పూణేలోని విఠల్ బాబా చౌక్ ప్రాంతంలో పూణే పీఎంటీకి చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని రివర్స్ గేర్‌లో డ్రేవ్ చేశాడు.
మద్యం సేవించిన మత్తులో ఉన్న డ్రైవర్.. బస్సును రివర్స్ గేర్‌లో వెనక్కి నడిపాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం పూణేలోని విఠల్ బాబా చౌక్ ప్రాంతంలో పూణే పీఎంటీకి చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని రివర్స్ గేర్‌లో డ్రేవ్ చేశాడు. దీంతో ఆ బస్సు వేగంగా వెనక్కి వెళ్లడంతో వెనుక ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు రక్షించాలంటూ హాహాకారాలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gaza–Israel conflict: చిన్నారులే సమిధలా ?? గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి
టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే కనిపించని భార్య
Chiranjeevi: బాల్య మిత్రుడికి చిరంజీవి సపోర్ట్.. ఫొటోలు వైరల్
హమాస్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయా ?? ఇజ్రాయిల్ వి ఆరోపణలా ?? నిజాలా ??
370 యుద్ధనౌకలు.. ప్రపంచంలోనే అత్యధికంగా చైనాలో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

