హమాస్ దగ్గర రసాయన ఆయుధాలు ఉన్నాయా ?? ఇజ్రాయిల్ వి ఆరోపణలా ?? నిజాలా ??
ఇజ్రాయెల్ పై హమాస్ రసాయన ఆయుధాలనూ ప్రయోగించేందుకు సిద్ధమైందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్ మిలిటెంట్ల వద్ద ఉన్నట్లు హెర్జోగ్ చెప్పారు. దీన్ని వాళ్లు ఉగ్రసంస్థ అల్ ఖైదా నుంచి పొందినట్లు ఆరోపించారు. ‘సైనైడ్ డిస్పర్షన్ డివైజ్’ ను ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ ఒకటి.. ఓ హమాస్ సాయుధుడి మృతదేహం వద్ద దొరికినట్లు తెలిపారు.
ఇజ్రాయెల్ పై హమాస్ రసాయన ఆయుధాలనూ ప్రయోగించేందుకు సిద్ధమైందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్ మిలిటెంట్ల వద్ద ఉన్నట్లు హెర్జోగ్ చెప్పారు. దీన్ని వాళ్లు ఉగ్రసంస్థ అల్ ఖైదా నుంచి పొందినట్లు ఆరోపించారు. ‘సైనైడ్ డిస్పర్షన్ డివైజ్’ ను ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ ఒకటి.. ఓ హమాస్ సాయుధుడి మృతదేహం వద్ద దొరికినట్లు తెలిపారు. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, అలాగే మరికొందరు హమాస్ సాయుధుల మృతదేహాల వద్ద జెండాలు కూడా లభించాయి. పాఠశాలలు, యూత్ సెంటర్ల వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకోవడమో చేయాలని అందులో ఉన్నట్లు పేర్కొన్నారు. వీటికి సంబంధించినవిగా చెబుతూ కొన్ని ఆధారాలను స్కై న్యూస్‌కు హెర్జోగ్ చూపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

