AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుమ్రా సిక్స్‌… కోహ్లీ ఫుల్ జోష్

మొహాలీ: ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేలో మొదటి ఇన్నింగ్స్‌ చివరి బంతికి పేస్‌బౌలర్‌ బుమ్రా కొట్టిన సిక్సుకు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఫిదా అయ్యాడు. అతడితో పాటు ఆటగాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్‌ ఐదో బంతికి ఔటవ్వగా బుమ్రా బ్యాటింగ్‌కు దిగాడు. ఇక మిగిలిన ఆఖరి బంతికి బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్‌లో మొదటిసారి సిక్స్‌ బాదడంతో ఒక్కసారిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి. అందరూ చప్పట్లు కొడుతూ ఎగురుతుండగా […]

బుమ్రా సిక్స్‌... కోహ్లీ ఫుల్ జోష్
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2019 | 7:57 AM

Share

మొహాలీ: ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేలో మొదటి ఇన్నింగ్స్‌ చివరి బంతికి పేస్‌బౌలర్‌ బుమ్రా కొట్టిన సిక్సుకు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఫిదా అయ్యాడు. అతడితో పాటు ఆటగాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో యజువేంద్ర చాహల్‌ ఐదో బంతికి ఔటవ్వగా బుమ్రా బ్యాటింగ్‌కు దిగాడు. ఇక మిగిలిన ఆఖరి బంతికి బుమ్రా అంతర్జాతీయ మ్యాచ్‌లో మొదటిసారి సిక్స్‌ బాదడంతో ఒక్కసారిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు మొదలయ్యాయి. అందరూ చప్పట్లు కొడుతూ ఎగురుతుండగా విరాట్‌కోహ్లీ సైతం చప్పట్లు కొడుతూ బుమ్రాను మెచ్చుకున్నాడు. మరోవైపు నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న కుల్‌దీప్‌ యాదవ్‌ బుమ్రాను అభినందించాడు. దీంతో టీమిండియా స్కోరు 358/9కి చేరగా ఆసీస్‌ ముందు భారీ లక్ష్యం నిర్ధేశించింది. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేయగా అభిమానులు సంబరపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆసీస్‌పై గత ఐదు మ్యాచుల్లో (టీ20తో కలిపి) కేవలం ఏడు వికెట్లే తీయగా తన బౌలింగ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌లో స్థానం లభించాలంటే బుమ్రా మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి రాణించాల్సిన అవసరం ఉంది.

ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!