AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amala Paul: హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా? ఫొటోస్ వైరల్

హీరోయిన్ అమలాపాల్ తల్లయ్యాక సినిమాలు చేయడం తగ్గించేసింది. ఇప్పుడు ఎక్కువగా ఇంటి పట్టునే ఉండి బాబు బాగోగులు చూసుకుంటోంది. తాజాగా తన కొడుకుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Basha Shek
|

Updated on: Jan 08, 2026 | 10:30 PM

Share
  హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

1 / 6
  తెలుగులో బెజవాడ, లవ్‌ ఫెయిల్యూర్‌, ఇద్దరమ్మాయిలతో, నాయక్‌, జెండాపై కపిరాజు,పిట్ట కథలు తదితర సినిమాలతో  ఇక్కడి ఆడియెన్స్‌కు బాగా చేరువైంది.

2 / 6
 అలాగే కొన్ని వెబ్‌ సిరీసుల్లోనూ నటించి మెప్పించింది అమలా పాల్. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో ఆటు పోట్లు ఎదుర్కొందీ అందాల తార

3 / 6
 మొదట  తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.  అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.

4 / 6
 ఆ తర్వాత 2023లో బిజినెస్ మ్యాన్ జగత్ దేశాయ్ ని అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.

5 / 6
తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుని తన కుమారుడితో కలిసి కొన్ని ఫొటోలు దిగింది అమలా పాల్. అనంతరం వీటిని ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

6 / 6
నీటి బుడగ పేలినట్లు పడిపోయిన వెండి ధరలు..రూ.65,000వేల కంటే...

‘తలైవా’ బయోపిక్‌పై కూతురు సౌందర్య క్లారిటీ ఇదే!

విమానం నడిపే ఏకైక హీరోయిన్..
విమానం నడిపే ఏకైక హీరోయిన్..
VD: 2 భిన్నమైన బాడీ లాంగ్వేజెస్‌.. యాస కోసం ప్రత్యేక శిక్షణ!

సోంపు తినడం కాదు.. ఇలా తీసుకుంటే లక్షలు ఆదా చేసినట్టే.. !

ఆర్‌సీబీ కెప్టెన్‌నే కాదు భయ్యో.. ఏకంగా 5 వికెట్లతో దూకుడు

వందల కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న చిరు పొంగల్ హిట్స్

విదేశాల్లోనూ జగన్నాథుడి వైభవం.. ఆక్స్‌ఫర్డ్ మ్యూజియంలో విగ్రహాలు.

ముసుగులు ధరించి మైదానంలోకి.. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో షాకింగ్ సీన్

‘మన శంకరవరప్రసాద్’ హిట్ తర్వాత అక్కకు అరుదైన కానుక ఇచ్చిన చరణ్!