AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Kidney Day 2026: ఈ టిప్స్ పాటిస్తే మీ కిడ్నీలు సేఫ్.. లేదంటే డేంజర్లో పడ్డట్టే

world kidney day 2026: ఈ రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ప్రతి యేటా మన దేశంలో అనేక ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, స్కూల్స్ , విశ్వవిద్యాలయాల్లో ఈ రోజు గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంకా కొన్ని చోట్ల నిపుణుల చర్చలు కూడా ఉంటాయి.

Prasanna Yadla
|

Updated on: Mar 12, 2026 | 2:03 PM

Share
ఈ రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. ప్రతి యేటా మార్చి 12 న దీని గురించి చెబుతుంటారు. ఈ రోజున కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్స్ తినాలి. అసలు ఏవేం తీసుకోవాలి అనే విషయాల గురించి ప్రతి చోటా అవగాహనా కార్యక్రమాలు చేస్తుంటారు.

1 / 5
కిడ్నీల‌కు పనికొచ్చే ఆహారం తినాలని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆకుకూర‌లు, పండ్లు తృణ ధాన్యాల‌ను అధికంగా తీసుకోవాలి. దీని వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే, కిడ్నీల కూడా బలంగా  ఉంటాయి.

2 / 5
మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ  20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే కిడ్నీలు బలంగా,  ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే, ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి, ఉదయం లేవగానే వ్యాయామం చేయండి.

3 / 5
నీళ్లు : ఉద‌యం లేవ‌గానే టీ , కాఫీ కంటే ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసులు మంచి నీళ్ళను తాగండి. ఇలా తాగితే  కిడ్నీల‌పై ఎలాంటి  ఒత్తిడి లేకుండా ఉంటుంది. అలాగే,  కిడ్నీల్లో ఉండే వ్య‌ర్థాలన్ని బ‌య‌ట‌కు పంపిస్తాయి. అలాగే, రోజులో నాలుగు లీటర్ల నీళ్ళను తాగండి.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us