AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Saab 2 : ది రాజా సాబ్ 2లో జోకర్‏ లుక్‏లో ప్రభాస్.. టైటిల్ చెప్పిన మేకర్స్..

ఎట్టకేలకు టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ది రాజా సాబ్ అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ జనవరి 9న థియటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కానీ అంతకు ముందు రోజు అంటే గురువారం రాత్రి ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్.

Rajitha Chanti
|

Updated on: Jan 09, 2026 | 11:57 AM

Share
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ మూవీ రాజా సాబ్ 2. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ జనవరి 9న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్, యాక్టింగ్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

1 / 5
ఈమధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించడం కామన్ అయ్యింది. ముఖ్యంగా ఇటీవల ప్రభాస్ నటించిన అన్ని సినిమాలకు పార్ట్ 2 ప్రకటిస్తున్నారు. సలార్ 2, కల్కి 2 సినిమాలు ఇప్పుడు షూటింగ్ సెట్స్ పై ఉండగా.. ఇప్పుడు రాజా సాబ్ 2 కూడా ఉంటుందని వెల్లడించారు మేకర్స్.

2 / 5
రాజా సాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పుడు ఇదే సినిమాకు కొనసాగింపు ఉంటుందని తెలిపారు. అలాగే పార్ట్ 2కు రాజా సాబ్ సర్కార్ : 1935 గా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో ప్రభాస్ జోకర్ లుక్ లో కనిపించనున్నాడు.

3 / 5
రాజా సాబ్ సినిమా ఎండింగ్ లో సీక్వెల్ కు లీడ్ ఇస్తూ ప్రభాస్ లుక్ పరిచయం చేశారు. ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కావచ్చు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది. అలాగే ట్రైలర్ లో కనిపించిన చాలా సన్నివేశాలు సినిమాలు కనిపించలేదు. దీంతో అవన్నీ పార్ట్ 2లో చూపించే ఛాన్స్ ఉందంటున్నారు.

4 / 5
రాజా సాబ్ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలకపాత్రలు పోషించారు. ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక ఇప్పుడు పార్ట్ 2 కూడా ఉండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

5 / 5