Diabetic Diet: మధుమేహం ఉన్నవారు కొన్ని పండ్లను అస్సలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అధిక చక్కెర శాతం ఉన్న పండ్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉన్నప్పటికీ, మధుమేహులు తమ ఆహారంలో పండ్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించడం అత్యవసరం.