రాత్రి మిగిలిన సద్దన్నం పడేస్తున్నారా.. వీటి గురించి తెలిస్తే వెతికి మరి ఆర్డర్ పెట్టుకుంటారు
రాత్రంతా నానిన ఈ అన్నంలో కొన్ని వేల కోట్లు మంచి బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే పల్లెటూర్లలో పొలాలకు వెళ్లే వాళ్ళు ఇప్పటికి సద్దన్నం తిని వెళ్తారు. ఎందుకంటే, దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలకు ఇవి చెక్ పెట్టగలదు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
