AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: ఎంత ప్రయత్నించినా ఆధార్-పాన్ లింక్ అవ్వడం లేదా..? ఈ సింపుల్ పని చేస్తే ప్రాబ్లం క్లియర్

ఆధార్-పాన్ లింక్ కోసం ప్రయత్నించినా అవ్వడం లేదా.. ప్రయత్నం చేసి చేసి విసిగిపోయారా.. చేస్తుంటే డీటైల్స్ మిస్ మ్యాచ్ అని వస్తుందా..? అయితే మీరు ఈ పని చేయడం వల్ల సమస్య నుంచి బయటపడొచ్చు. వివరాలు అప్డేట్ చేసుకోవడం వల్ల మీరు లింక్ చేసుకోగలుగుతారు.

Venkatrao Lella
|

Updated on: Feb 20, 2026 | 9:10 AM

Share
పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దేశంలో పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతిఒక్కరూ ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. లేకపోతే ఆర్ధిక సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. అయితే కొంతమంది ఎంత ట్రై చేసినా పాన్‌కార్డుతో ఆధార్ లింక్ అవ్వదు. ఇలాంటప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం

1 / 5
పాన్-ఆధార్ లింక్ కాకపోవడానికి ప్రధాన కారణం వీటిల్లో మీ పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు వేర్వేరుగా ఉండటం. పాన్ కార్డులో ఒకలా.. ఆధార్ కార్డులో మరోలా పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే లింక్ అవ్వదు. పేరుతో అక్షర దోషాలు లేదా డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొదానిలో ఒకలా ఉండటం వల్ల అనుసంధానం కాదు. డీటైల్స్ వేర్వేరుగా ఉండటం వల్ల సిస్టమ్ ప్రాసెస్ చేయదు

2 / 5
ఇలాంటప్పుడు మీరు ఏ కార్డులో అయితే తప్పుగా వివరాలు ఉన్నాయో.. ఆ కార్డులోని వివరాలు అప్‌డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పాత ఆధార్ కార్డుల్లో కేవలం పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటుంది. తేదీ ఉండదు. అప్పుడు లింక్ అవ్వకుండా డేటా మిస్‌మ్యాచ్ అని చూపిస్తూ ఉంటుంది.

3 / 5
ఎందులో అయితే తప్పుగా వివరాలు నమోదయ్యాయో.. వాటిని అప్డేట్ చేసుకోండి. ఆ తర్వాత లింక్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఆధార్ కార్డులో తప్పులు ఉంటే ఆన్‌లైన్‌లో యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. ఇక పాన్ కార్డు వివరాలు ఎన్‌ఎస్‌డీఎల్ పోర్టల్ ద్వారా మార్చుకోవచ్చు.

4 / 5
డీటైల్స్ మార్చుకోవడానికి అప్లై చేసుకున్న తర్వాత వెంటనే లింక్ కోసం ప్రయత్నం చేయకూడదు. మీ వివరాలు సిస్టమ్‌లో అప్డేట్ అయ్యాక ప్రయత్నించాల్సి ఉంటుంది. కొంతమంది అప్డేట్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు మళ్లీ రీజెక్ట్ అవువుతంది.

5 / 5
Follow Us
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్

JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే

కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..

అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..

Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..

ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!

ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..

ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!