అరె.. ప్రియాంకకు పెళ్లయిందా?
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ ఇటీవల తన పెళ్లి వీడియోను పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. పట్టుచీర, ఆభరణాలతో వధువులా ముస్తాబైన ప్రియాంక వీడియో వైరల్ కావడంతో, ఆమె నిజంగా పెళ్లి చేసుకుందా అని నెటిజన్లు షాకయ్యారు. అయితే, ఇది ఒక ప్రైవేట్ జువెలరీ బ్రాండ్ కోసం చేసిన యాడ్ షూట్ అని తర్వాత వెల్లడైంది.
బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఈ వీడియోలో, ప్రియాంక సింగ్ పట్టుచీర కట్టుకుని, ఆభరణాలతో అలంకరించుకుని పెళ్లికూతురిలా ముస్తాబై కనిపించారు. వరుడు ఎవరో స్పష్టం కానప్పటికీ, ఇద్దరూ పూల దండలు మార్చుకుంటున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, ప్రియాంక సింగ్ నిజంగానే పెళ్లి చేసుకుందా అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొందరు శుభాకాంక్షలు తెలుపగా, మరికొందరు వరుడు ఎవరంటూ ప్రశ్నించారు. అయితే, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం తర్వాత బయటపడింది. అది ఒక ప్రైవేట్ జువెలరీ బ్రాండ్ కోసం చేసిన ప్రకటన చిత్రీకరణ (యాడ్ షూట్) మాత్రమేనని వెల్లడైంది.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్ కవ్వింపు
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

