Madhya Pradesh: భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త
మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. మెహందీ ఫంక్షన్‌లో తన భార్యతో డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆకస్మిక గుండెపోటు మరణాలు కలవరపరుస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆకస్మిక గుండెపోటు మరణాలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. సడెన్ గా అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు నిత్యం వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఒక పెళ్లి వేడుకలో భాగంగా జరుగుతున్న మెహందీ ఫంక్షన్‌లో తన భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి స్టేజ్ పై కుప్పకూలిపోయాడు. ప్రారంభంలో అక్కడ ఉన్నవారంతా అతను తూలి పడిపోయాడని భావించారు. అయితే, ఎంతకీ లేవకపోవడంతో వెంటనే అప్రమత్తమై అతన్ని అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు రాష్ట్రాల్లోను అమల్లోకి రానున్న SIR ప్రక్రియ
హైదరాబాద్ లో రూ. 13 వేల కోట్ల ఆన్ లైన్ గేమింగ్ ఫ్రాడ్
ఆదాయం కోట్లలో.. పన్ను కట్టడం రూపాయల్లో
Suryapeta: దారుణం.. ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

