'అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోకు కాల్ చేస్తా'.. అనుపమ
19 February 2026
Basha Shek
Basha Shek
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.
Basha Shek
గతేడాది అనుపమ నటించిన బైసన్, పరదా, కిష్కింధపురి చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి
Basha Shek
ప్రస్తుతం దర్శకుడు ఆర్జే షాన్ తెరకెక్కిస్తోన్న ఓ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది అనుపమ.
Basha Shek
సినిమాల సంగతి పక్కన పెడితే.. అనుపమ ఇటీవల లవ్, డేటింగ్ తదితర విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది
Basha Shek
చియాన్ విక్రమ్ కుమారుడు, కోలీవుడ్ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ తో అనుపమ ప్రేమలో ఉందంటూ ప్రచారం జరుగుతోంది
Basha Shek
ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ వేదికపైనే హ్యాపీ బర్త్ డే అనుపమ అంటూ ధృవ్ విక్రమ్ విషెస్ తెలిపాడు.
Basha Shek
ఆ తర్వాత యాంకర్ ఇండస్ట్రీలో అర్ధరాత్రి రెండు గంటలకు కాల్ చేయాలంటే ఎవరికీ చేస్తావ్ అని అనును ప్రశ్నించింది.
Basha Shek
దీనికి అనుపమ ' నేను ధృవ్‌కు కాల్ చేస్తాను' అని నవ్వుతూ ఆన్సరిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Basha Shek
Basha Shek
Basha Shek
Basha Shek
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.
Basha Shek
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్
ఇక్కడ క్లిక్ చేయండి..