AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: త్రాచు పాముల కంటే డేంజర్.. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టడమే మంచిది

Chanakya Neeti: చాణక్యుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ ఎంతో మంది తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన జీవితం గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పాడు. మనం ఏ పని చేసిన ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన బోధించాడు.

Prasanna Yadla
|

Updated on: Feb 20, 2026 | 9:23 AM

Share
సొంత పనుల కోసం వాడుకునేవాళ్ళు:  అమ్మాయి లేదా అబ్బాయి తమ సొంత ప్రయోజనం కోసమే మీ దగ్గరకు వస్తారు. వారి అవసరాలు తీరగానే మిమ్మల్ని వదిలేస్తారు. అస్సలు మనిషిగా కూడా విలువ ఇవ్వరు. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టండి.

1 / 5
నీ దుఃఖంలో నిన్ను వదిలేసే వాళ్ళు: మీరు అందరి కష్టాల్లో ఉంటారు కానీ, మీకు కష్టం వచ్చినప్పుడు ఏం పట్టనట్టు వదిలేస్తారు. అలాంటి సమయంలోనే అసలు రంగు బయట పడేది. జీవితంలో పెద్ద మోసగాళ్లు వీరే చాణక్యుడు చెప్పాడు.

2 / 5
తియ్యని మాటల్లో విషం:  మనసులోఒకటి పెట్టుకుని ఇంకోటి బయటకు వస్తుంది. ఇలాంటి వాళ్లు పాముల కంటే డేంజర్. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో లేకపోవడమే మంచిది.  అవకాశం కోసం చూసి అందరి ముందు మీ పరువు తీస్తారు.

3 / 5
నిందలు వేసేవారు: తప్పు చేశారో ? లేదో అని తెలుసుకోకుండా నిందలు వేస్తుంటారు కొందరు. ఇలాంటి వారి పట్ల చాలా  జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ వ్యక్తులకు దూరంగా ఉండండి.

4 / 5
అసూయపడేవారు: మీకు మంచి జాబ్ లేదా కార్ కొనుక్కున్నప్పుడు కొందరు ఓర్వలేక మీ మీద చెడుగా చెప్పడం మొదలు పెడతారు. వాళ్ళు జీవితం మొత్తం  పుకార్లు చెప్పుకుంటూనే బతుకుతారు. ఇలాంటి వాళ్ళకి కూడా దూరంగా ఉండండి.

5 / 5
Follow Us
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్

ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..

ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!

ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..

చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..

ఇప్పుడు OTTలో ఈ తెలుగు సినిమాను తెగ చూసేస్తున్నారు..

ఎయిర్‌పోర్ట్‌లో పాత సామాన్ల రిక్షాతో యువకుడి హల్‌చల్.. కట్‌చేస్తే

ఏషియన్ గేమ్స్‌కు భారత మహిళల జట్టు ప్రకటన..

జియో స్టార్‌లింకుకు సవాలు.. అంతరిక్షంలోకి 1650 ఉపగ్రహాలు

పచ్చి బాలింతలకు పాలు పెరిగేలా చేసే పవర్ఫుల్ డ్రింక్..