హైదరాబాద్ జూబ్లీహిల్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మానస మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచింగ్ జంటను పోలీసులు అరెస్టు చేశారు. యాక్టివా నడిపిన నరేంద్ర, గొలుసు లాగిన రేవతిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని తమ సొంతూర్లకు పారిపోతుండగా సూర్యాపేటలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.