సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్లో చీగూరు లక్ష్మి అనే వృద్ధురాలి నుంచి 16 తులాల బంగారం చోరీకి గురైంది. అల్లాదుర్గం నుంచి వచ్చిన ఆమె, మరో బస్సు ఎక్కుతుండగా గుర్తు తెలియని దుండగుడు బ్యాగును లాక్కెళ్లాడు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.