AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..

సంక్రాంతికి అందాల ముద్దుగుమ్మలు రెడీ అయిపోయారు. నువ్వా నేనా అనే విధంగా ఈ బ్యూటీ తమ లక్కును పరిక్షించుకోనున్నారు. తన అభిమానుల మనసు గెలుచుకోవడానికి థియేటర్లో సందడి చేయనున్నారు. మరి వీరిని అదృష్టం వరిస్తుందా? ఎవరు ఈ సంక్రాంతి బరిలో విజేత అవుతారు? అదృష్టం ఎవరిని వరించబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 09, 2026 | 6:03 PM

Share
సంక్రాంతికి  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార చిరంజీవి సరసన మన శంకర వరప్రసాద్ గారు అనే మూవీలో నటించింది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల తర్వాత తన అభిమానుల ముందుకు రానుంది. ఈ బ్యూటీ ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. కానీ ఈ అమ్మడుకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేదు.  మరి ఈ మూవీతో అయినా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

1 / 6
అందాల చిన్నది ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కవే. ఈ బ్యూటీ కూడా సరైన హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఈ సంక్రాంతి పండగకు ఈ అమ్మడు, రవితేజతో కలిసి భర్త మహాశయులు అనే సినిమాతో థియేటర్లో సందడి చేయనుంది. మరి ఈ ఫెస్టివల్ ఈ బ్యూటీకి లక్కు ఇస్తుందో చూడాలి.

2 / 6
2025 సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకొని సంవత్సరం మొత్తం వరస సినిమాలో బిజీగా గడిపిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఈ సంవత్సరం సంక్రాంతికి నవీన్ పొలిశెట్టితో థియేటర్లో సందడి చేయనుంది. అనగనగా రాజు సినిమాతో రానుంది. మరి ఇప్పుడు ఈ బ్యూటీ హిట్ అందుకుంటుందో చూడాల్సిందే.

3 / 6
బ్యూటీ డింపుల్ హయతి చాలా రోజుల నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తుంది. అయితే ఈ బ్యూటీ ఈ సంక్రాంతి పండుగకు రవితేజ భర్త మహాశయులకు అనే  మూవీలో నటించి, థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. మరి ఈ అమ్మడుకు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాల్సిందే అంటున్నారు అభిమానులు.

4 / 6
అఖండ 2తో మంచి సక్సెస్ అందుకున్న బ్యూటీ సంయుక్తమీనన్, ప్రస్తుతం నారి నారి నడుమ మూరారి అనే సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ హిట్ అయితే ఈ అమ్మడు కెరీర్ టర్న్ అయినట్లే.

5 / 6
ఏజెంట్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాక్షి వైద్య, శర్వానంద్ నటిస్తున్న నారినారి నడుమ మూరారితో మరోసారి తన లక్కు పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది.

6 / 6