అందాల రితిక నాయక్ ఆఫర్స్ అందుకోలేకపోతుందా.? 

Rajeev 

Pic credit - Instagram

19 February 2026

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు.

2022లో విడుదలైన మసూద సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది బాంధవి శ్రీధర్.

భయపెట్టే హార్రర్ కథతో పాటు, నటీనటుల నేచురల్ యాక్టింగ్ కూడా సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది.

ముఖ్యంగా దెయ్యం పట్టిన పాపగా అందరినీ ఫిదా చేసింది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత బాంధవి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది.

దాంతో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. ఆమె మిస్టర్ పర్‌ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను వంటి తెలుగు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.

ఇప్పుడు ఆమె రియల్ లైఫ్ లుక్ మాత్రం వారెవ్వా అనేలా ఉంది. వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులో క్రేజ్ పెంచుకుంటుంది.

ఇటీవల షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు.