AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. స్టార్ క్రికెటర్ ఎఫైర్.. చివరకు సన్యాసిలా మారి ఇలా..

హీరోయిన్ అవ్వడానికే కాదు.. హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడానికి కూడా అదృష్టం ఉండాలి. చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతుంటారు. అలాగే మరికొంతమంది వరుసగా హిట్స్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతుంటారు. వారిలో ఈ అమ్మడు ఒకరు

అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. స్టార్ క్రికెటర్ ఎఫైర్.. చివరకు సన్యాసిలా మారి ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2026 | 1:38 PM

Share

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. స్టార్ హీరోయిన్స్ అవుతారు అనుకున్న ఎంతో మంది ఆతర్వాత సినిమాలు గుడ్ బై చెప్పేశారు. కొందరు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయితే మరికొంతమంది ఇతర కారణాల వల్ల సినిమాల నుంచి తప్పుకున్నారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఆడియన్స్ చాలా మంది హీరోయిన్స్ ను మర్చిపోయారు కూడా.. అర్రర్రే నిజమే ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో అంటూ సోషల్ మీడియాను తెగ గాలిస్తూ ఉంటారు.

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

అలాంటి వారిలో పై ఫొటోలో ఉన్న భామ ఒకరు. ఆమె హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్, అందానికి ఆధార్ కార్డులా ఉండేది ఆమె కానీ ఇప్పుడు ఊహించని విధంగా సన్యాసిగా మారిపోయింది. ఇక పైన కనిపిస్తున్న హీరోయిన్ స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మ ఓ ఊపుఊపేసింది. ఇండస్ట్రీని షేక్ చేసిన ఆ బ్యూటీ.. ఓ స్టార్ క్రికెటర్ ఎఫైర్ పెట్టుకుని హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత సడన్ గా ఇండస్ట్రీని వదిలి సన్యాసిగా మారింది. ఇంతకు ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి

ఆకలేసి ఇడ్లి అడిగితే పొమ్మన్నారు.. కో డైరెక్టర్ అయితే బూతులు తిట్టాడు.. సక్సెస్ అయ్యి సత్తా చూపించిన సత్య ప్రకాష్

ఆమె పేరు సోఫియా హయత్‌. చాలా మంది విదేశీ భామలు.. సపోర్టింగ్ రోల్స్ లేదా ఐటెమ్ గర్ల్స్‌గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. స్పెషల్ సాంగ్స్ లో తమ అందాలతో అదరగొట్టారు. వారిలో సోఫియా హయత్‌ ఒకరు. మోడల్ గా, నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ బిగ్ బాస్ లో పాల్గొంది పాపులారిటీ పెంచుకుంది. అలాగే స్టార్ క్రికెటర్ తో డేటింగ్ చేసింది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు. స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మతో సోఫియా హయత్‌ డేటింగ్ చేసిందని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. అంతే కాదు కోహ్లీతోనూ టచ్ లో ఉండేది అని రూమర్స్ వచ్చాయి. ఆతర్వాత సన్యాసిగా మరి షాక్ ఇచ్చింది. సోఫియా బ్రిటన్ కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె మూలాలు పాకిస్థాన్ లో ఉన్నాయి. చిన్న తనంలో ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలనుకోవడంతో పారిపోయి ఇండియాకు వచ్చింది. ఇక్కడ మోడల్ గా సక్సెస్ అయ్యి.. ఆతర్వాత నటిగా ఎదిగింది.. చివరకు సన్యాసిగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు పెడుతూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం

View this post on Instagram

A post shared by Sofia Hayat (@thesofiahayat)

డిజాస్టర్ సినిమా..! 65కోట్లు పెట్టి తీశారు..10కోట్లు కూడా రాలేదు..!! ఓటీటీకి రావడానికి రెండేళ్లు పట్టింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us