AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం

ఓటీటీల పుణ్యమా అని కొన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమాలే కాదు డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. ఆడియన్స్ ఎక్కువగా హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓటీటీలో ఓ రొమాంటిక్ అండ్ బోల్డ్ మూవీ హల్ చల్ చేస్తుంది.

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం
Movie
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2026 | 7:17 PM

Share

ప్రస్తుతం ఓటీటీల జోరు కొనసాగుతోంది.. థియేటర్స్ లో సూపర్ హిట్ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తూనే.. సూపర్ హిట్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూస్తూ.. అలాగే రిలీజ్ అయిపోయిన సినిమాలను ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. ఇక హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. వివిధ ఓటీటీ సంస్థలో చాలా రకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల రొమాంటిక్ సినిమాలు ఓటీటీల్లో ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మూవీ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ఇదేంది మావ..! రాధికా శరత్ కుమార్ చెల్లెలు కూడా హీరోయినా..!! బాలయ్యతో బ్లాక్ బస్టర్స్

ఈ రొమాంటిక్స్ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ నటించింది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కు కొదవే లేదు.. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ పెద్ద వివాదాన్ని సృష్టించింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంది ఈ సినిమా. మహిళా సంఘాలు కూడా ఈ సినిమా పై మండిపడ్డాయి. అంతే కాదు డైరెక్టర్ ను చితకొట్టుడు కొట్టారు కూడా.. ఈ సినిమా పేరు సింధు సామవేళి. ఈ సినిమా సుందర్ అనే యువకుడి చుట్టూ జరుగుతుంది. అతను తన భార్య సింధుతో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే, సుందర్ తన తండ్రితో కలిసి ఉండాల్సి వస్తుంది. అయితే కొడుకు చదువు నిమిత్తం విదేశాలకు వెళితే ఎక్స్ మిలిటెంట్ అయిన తండ్రి కోడలితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఈ సినిమా కథాంశం.. కోడలిని లొంగదీసుకునే మామ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.

ఎలా రా ఇలా.! వైరల్ వీడియో పై సంయుక్త రియాక్షన్.. ఇంతకూ ఆ ఫొటోలో ఉంది ఎవరు.?

దాంతో ఈ సినిమా పై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గా అమలాపాల్ నటించింది. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలకు కొదవేలేదు. కాగా ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా దర్శకుడు స్వామి, హీరోయిన్ అమలాపాల్ పై కూడా దాడి జరిగింది. గతంలో ఈ సినిమా గురించి అమలాపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో ఆ సినిమా చేసి తప్పు చేశానని.. ఆ సినిమా తన జీవితం పై ప్రభావం చూపిందని తెలిపింది. ఆ సినిమా సమయంలో తనకు కేవలం 17 ఏళ్లు మాత్రమే అని ఆ సమయంలో తనపై కూడా దాడి జరిగిందని తెలిపింది అమలాపాల్. ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు..

ఇవి కూడా చదవండి

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే
బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే
రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు అలర్ట్..
రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు అలర్ట్..
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..