Indian Railways: ఏసీ కోచ్‌లో బెడ్ షీట్ ఇవ్వలేదా..? రైల్వేశాఖ నుంచి రీఫండ్ పొందవచ్చు.. ఎంత ఇస్తారంటే..?
ట్రైన్లలో చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఏసీ కోచుల్లో వెళ్లేవారికి బెడ్ రోల్ కిట్ రైల్వేశాఖ అందిస్తోంది. బెడ్ షీట్, దుప్పటి, టవల్ లాంటివి ఇందులో ఉంటాయి. అయితే ఇది అందించకపోతే రైల్వేశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. రీఫండ్ కూడా పొందవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
