AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపదే సంపద

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. రాజకీయ వేత్త, ఆర్థికవేత్త. ఈయన అసలు పేరు కౌటిల్యుడు, విష్ణు గుప్తుడు. చాణక్యుడు తన కాలంలో అత్యంత తెలివైన వారిలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి, దానిలో నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది.

Samatha J
|

Updated on: Aug 13, 2026 | 7:36 AM

Share
ఆచార్య చాణక్యుడు, బంధాలు, బంధుత్వాలు, డబ్బు, స్నేహం ఇలా చాలా విషయాల గురించి తెలియజేశాడు. ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే ఎలా ఉండాలి? ఎవరిని ఓటమి వరిస్తుంది. జీవితంలో గొప్పగా జీవించాలి అంటే ఏం చేయాలి. భార్య భర్తల బంధం. ఇలా అనేక విషయాల గురించి చాణక్యుడు, చాణక్య నీతి పుస్తకంలో గొప్పగా వివరించారు.

1 / 5
అదే విధంగా ఆయన భర్తకు అదృష్టాన్ని తీసుకొచ్చే భార్య గురించి తెలియజేశాడు.  చాణక్యుడు పురుషుడి జీవితంలో భార్య కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఆమె తనకు అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అయితే చాలా మంది అంటుంటారు. వివాహం తర్వాత , భార్య వచ్చిన తర్వాత అదృష్టం కలిసి వచ్చింది. పూర్తిగా మారిపోయారు అని.

2 / 5
కానీ ఒక వ్యక్తి వివాహం తర్వాత గొప్పగా బతుకుతున్నాడు అంటే, దానికి కారణం, తెలివి తేటలు మాత్రమే కాకుండా, మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ భార్యగా రావడం. ఏ స్త్రీ అయితే డబ్బును వృధా చేయకుండా తన జ్ఞానంతో ఇంటికి సంపదను తీసుకొస్తుందో, ఆ స్త్రీ ఇంటికి సంపదను , శ్రేయస్సును తీసుకొస్తుందంట. అన్నివిధాలుగా ఇంటిని గొప్పగా నిలబెడుతుందని చెబుతున్నాడు చాణక్యుడు.

3 / 5
అలాగే మంచి సంస్కారం , క్రమశిక్షణ కలిగిన స్త్రీ అత్తవారింటికి రావడం వలన ఆ ఇంటిలో, ప్రశాంతతను నింపడమే కాకుండా, క్రమశిక్షణగా ఉండేలా చేస్తారంట. అంతే కాకుండా చదువుకున్న స్త్రీ, తెలివైన స్త్రీ భర్తకు ప్రతి అడుగులో మద్ధతు ఇస్తూ, తన భర్తకు అన్నివిధాలుగా తోడుగా నీడగా ఉంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా భర్తను వదిలి వెళ్లదు.

4 / 5
 మరీ ముఖ్యంగా ఏ స్త్రీ అయితే భర్త పట్ల విశ్వాస పాత్రంగా ఉంటుందో, ఆ స్త్రీ, ఆ భర్తకు అదృష్ట లక్ష్మి అంటున్నాడు చాణక్యుడు. అంతే కాకుండా ఆమె ఎక్కడ ఉన్నాసరే తన వెంటే సంపద పరిగెత్తుకుంటూ వస్తుందంట.

5 / 5
Follow Us
కేవలం రూ.500తో ఇంటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేయండి..

నీళ్లకు బదులు 40 వేల కిలోల నెయ్యితో నిర్మించిన జైన దేవాలయం!

కీలక మార్పుతో బరిలోకి భారత్.. ప్లేయింగ్ 11లోకి ఎవరొచ్చారంటే?

నవరాత్రుల్లో బంగారం, వాహనం కొనాలనుకుంటున్నారా? ఈ 3 రోజులు..

విజయ్-రష్మికల గొప్ప మనసు.. ఏకంగా 400 కుటుంబాలకు ఏడాది పాటు..

ఆ ఒక్క సంఘటనతో మారిపోయిన గౌతమ్ గంభీర్ జీవితం

దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా

బాక్సాఫీస్ షేక్ చేస్తున్న చిన్న సినిమా.. ఓటీటీపై అప్డేట్..

గాల్లో ఉండగా ఎయిర్‌ ఇండియా విమానానికి 7500 కోడ్.. కాసేపటికే..

పాక్ కెప్టెన్ సంచలనం.. ఒకేసారి రెండు భారీ రికార్డులు బద్దలు