AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song: ఇది కదా సాంగ్ అంటే..! కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో రికార్డ్

జానపద గేయాలకు ఉండే క్రేజ్ వేరు. సినిమా సాంగ్స్‌కు మించి ఫోక్ సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి. తెలుగు సాంగ్స్ రెండు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నాయి ఫోక్ సాంగ్స్.. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే ఓ సాంగ్ కూడా ఊపేసింది.

Folk Song: ఇది కదా సాంగ్ అంటే..! కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో రికార్డ్
Song
Rajeev Rayala
|

Updated on: Feb 16, 2026 | 12:12 PM

Share

సినిమా పాటలే కాదు ప్రయివేట్ సాంగ్స్ కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ మన తెలుగులో ఉన్నాయి. సోషల్ మీడియాలో.. ముఖ్యంగా యూట్యూబ్ లో మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక ఫోక్ సాంగ్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు ఫోక్ సాంగ్స్ శ్రోతలను ఉర్రుతలూగిస్తున్నాయి. విదేశాయిలు కూడా మన ఫోక్ సాంగ్స్ కు స్టెప్పులేస్తున్నారు. వైబ్ అవుతున్నారు. అలాంటి పాటల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకటి. అబ్బో.. ఈ సాంగ్ వింటే తెలియకుండానే స్టెప్పులేస్తున్నారు. అంతలా ఎక్కేస్తుంది ఈ సాంగ్.. ఇంతకూ ఆ పాట ఎదో తెలుసా.?

ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ

శెనగ చేల నిలబడి చేతులైయ్యావే.. డీజే వర్షన్ 2 సాంగ్. జాను లిరి ఈ సాంగ్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. జాను లిరితో పాటు రాజేష్ ఈ సాంగ్ లో తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. అచ్చ తెలంగాణ యాస సాహిత్యంతో సాగే ఈ పాట ఎంతో మందిని ఆకట్టుకుంది. అవర్ధృతి లక్ష్మణ్ ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించాడు.

సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు

ఇక ఈ సాంగ్ సోషల్ మీడియాను ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో 163 మిలియన్ కు కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ వచ్చి ఏడాది అయ్యింది. ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికీ ఫంక్షన్స్ లో , మ్యారేజ్ పార్టీల్లో ఈ సాంగ్ ఖచ్చితంగా ప్లే అవుతుంది. ఈ సాంగ్ పై పేరు ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

చదివింది 4వ తరగతి..! 14ఏళ్లకే పెళ్లి.. 450కి పైగా సినిమాలు..!! స్టార్ హీరోలకు చమట్లు పట్టించింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా