పుట్టగొడుగులు తింటున్నారా..? మీ ఆహారంలో పుట్టగొడుగులు చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, పలు ఇన్ఫెక్షన్ల బారి నుండి రక్షిస్తాయి. స్థానిక, విదేశీ సూపర్మార్కెట్లలో సులభంగా లభించే ఈ పోషకాలు, శరీరానికి కావలసిన ముఖ్యమైన శక్తిని, ఎముకల ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి.