LLC 2024: రిటైర్మెంట్ చేసినా.. వేలంలో తగ్గేదేలే.. అత్యధిక ప్రైజ్‌తో లెక్కలు మార్చిన మాజీ ఆటగాళ్లు

LLC 2024 Auction: లెజెండ్స్ లీగ్ క్రికెట్ మూడో ఎడిషన్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభమవుతుంది. అందుకే ఈ లీగ్ వేలం ఆగస్టు 29న జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ వేలంలో మొత్తం 6 జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు అధిక ధరలు పలికగా, భారత ఆటగాళ్లు కూడా మంచి ధర పలికారు.

LLC 2024: రిటైర్మెంట్ చేసినా.. వేలంలో తగ్గేదేలే.. అత్యధిక ప్రైజ్‌తో లెక్కలు మార్చిన మాజీ ఆటగాళ్లు
Llc 2024 Auction
Follow us

|

Updated on: Aug 30, 2024 | 8:11 AM

LLC 2024: లెజెండ్స్ లీగ్ క్రికెట్ మూడో ఎడిషన్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ లీగ్ వేలం ఆగస్టు 29న అంటే ఈరోజు జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ వేలంలో మొత్తం 6 జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు అధిక ధరలు పలకగా, భారత ఆటగాళ్లు కూడా మంచి ధర పలికారు. ఈ ఎడిషన్‌ నుంచి దినేశ్‌ కార్తీక్‌, శిఖర్‌ ధావన్‌, హషీమ్‌ ఆమ్లా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఆడుతుండడంతో లీగ్‌పై ఉత్కంఠ పెరిగింది. ఈ వేలంలో ఏ ఆటగాడికి అత్యధిక ధర లభించింది? ఎవరెవరు ఎంత ధర పలికారో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంక మాజీ ఆల్ రౌండర్ ఈసురు ఉదానా భారీ ధరకు అమ్ముడుపోయాడు. రూ. 62 లక్షలకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో విక్రయించిన అత్యంత ఖరీదైన ఆటగాడిగా చాడ్విక్ వాల్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతడిని కూడా హైదరాబాద్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్‌ను మణిపాల్ రూ.56.95 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అమ్ముడైన మూడో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత కివీస్ మాజీ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్‌ను కోణార్క్ సూర్యస్ 50 లక్షల 34 వేలకు కొనుగోలు చేసింది. అయితే, ధావన్‌ను గుజరాత్, దినేష్ కార్తీక్‌ను సదరన్ సూపర్ స్టార్స్ కొనుగోలు చేసింది.

వేలంలో అమ్ముడైన ఆటగాళ్ల జాబితా..

సౌత్ సూపర్ స్టార్స్..

ఎల్టన్ చిగుంబర – రూ. 25 లక్షలు

హామిల్టన్ మసకడ్జా – రూ. 23.28 లక్షలు

పవన్ నేగి – రూ. 40 లక్షలు

జీవన్ మెండిస్ – రూ. 15.6 లక్షలు

సురంగ లక్మల్ – రూ. 34 లక్షలు

శ్రీవత్స గోస్వామి – రూ. 17 లక్షలు

హమీద్ హసన్ – రూ. 21 లక్షలు

నాథన్ కౌల్టర్ నైల్ – రూ. 42 లక్షలు

అర్బన్ రైజర్స్ హైదరాబాద్..

సమీవుల్లా షిన్వారీ – రూ. 18.59 లక్షలు

జార్జ్ వర్కర్ – రూ. 15.5 లక్షలు

ఏసురు ఉదాన- రూ. 62 లక్షలు

రికీ క్లార్క్ – రూ. 38 లక్షలు

స్టువర్ట్ బిన్నీ – రూ. 40 లక్షలు

జస్కరన్ మల్హోత్రా – రూ. 10.50 లక్షలు

చాడ్విక్ వాల్టన్ – రూ. 60 లక్షలు

బిపుల్ శర్మ – రూ. 17 లక్షలు

ఇండియా క్యాపిటల్స్..

డ్వేన్ స్మిత్ – రూ. 47.36 లక్షలు

కోలిన్ డి గ్రాండ్‌హోమ్ – రూ. 32.36 లక్షలు

నమన్ ఓజా – రూ. 40 లక్షలు

ధవల్ కులకర్ణి – రూ. 50 లక్షలు

క్రిస్ ఎంఫోఫు – రూ. 40 లక్షలు

కోణార్క్ సూర్యస్ ఒడిశా..

కెవిన్ ఓబ్రెయిన్ – రూ. 29.17 లక్షలు

రాస్ టేలర్ – రూ. 50.34 లక్షలు

వినయ్ కుమార్ – రూ. 33 లక్షలు

రిచర్డ్ లెవీ – రూ. 17 లక్షలు

దిల్షాన్ మునవీర – రూ. 15.5 లక్షలు

షాబాజ్ నదీమ్ – రూ. 35 లక్షలు

ఫిడెల్ ఎడ్వర్డ్స్ – రూ. 29 లక్షలు

బెన్ లాఫ్లిన్ – రూ. 23 లక్షలు

మణిపాల్ టైగర్స్..

షెల్డన్ కాట్రెల్ – రూ. 33.56 లక్షలు

డాన్ క్రిస్టియన్ – రూ. 56.95 లక్షలు

ఏంజెలో పెరీరా – రూ. 41 లక్షలు

మనోజ్ తివారీ – రూ. 15 లక్షలు

అసేల గుణరత్న – రూ. 36 లక్షలు

సోలమన్ మేయర్ – రూ. 38 లక్షలు

అనురీత్ సింగ్ – రూ. 27 లక్షలు

అబు నెచిమ్ – రూ. 19 లక్షలు

అమిత్ వర్మ – రూ. 26 లక్షలు

గుజరాత్ జెయింట్స్..

లియామ్ ప్లంకెట్ – రూ. 41.56 లక్షలు

మోర్నే వాన్ వైక్ – రూ. 29.29 లక్షలు

లెండిల్ సిమన్స్ – రూ. 37.5 లక్షలు

అస్గర్ ఆఫ్ఘన్ – రూ. 33.17 లక్షలు

జెరోమ్ టేలర్ – రూ. 36.17 లక్షలు

పరాస్ ఖడ్కా – రూ. 12.58 లక్షలు

సెక్కుగే ప్రసన్న – రూ. 22.78 లక్షలు

కమౌ లైవ్రాక్ – రూ. 11 లక్షలు

సైబ్రాండ్ – రూ. 15 లక్షలు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
సమంత ఈజ్‌ బ్యాక్.! ఆ పరిస్థితుల నుంచి గెలవడం అంటే..!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై నాగచైతన్య రియాక్షన్.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
అప్పుడు ఫ్యాన్స్ గుడి కట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
ఇదేం ఘోరం.. ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసి మరీ కాల్పులు.!
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
వంట గదిలో బుసలు కొట్టిన నాగుపాము.! ఒక్కసారిగా షాక్.. వీడియో వైరల్
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
చోరీకి వచ్చిన దొంగ అసలు పని వదిలేసి.. ఏం చేశాడో మీరే చూడండి.!
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
మరో ప్రాణాన్ని బలి తీసుకున్న లిఫ్ట్.! లిఫ్ట్ రాకుండానే డోర్స్
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
పసిఫిక్ మహా సముద్రంపై చందమామ అందాలు.. అద్భుతం.!
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో