IPL Auction 2025: మారిన అన్ని జట్లు.. ఎవరెవరు ఏ జట్టుతో చేరారంటే? అప్టేడ్ స్క్వాడ్స్ మీకోసం..
IPL 2025 All 10 Teams Squads: జెడ్డాలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో కొనుగోలు చేసిన అన్ని జట్ల అప్డేట్ స్క్వాడ్‌లను, ఆటగాళ్ల పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..
IPL Auction 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం జెడ్డాలో జరుగుతోంది. మొత్తం 577 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు. విదేశీ ఆటగాళ్లకు గరిష్టంగా 70 స్లాట్‌లు ఉన్నాయి. మొత్తం 204 స్పాట్‌లకు వేలం జరుగుతోంది. వేలానికి ముందు 10 ఫ్రాంచైజీలు 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. తాజాగా వేలంలో కొందరు ఆటగాళ్లను చేర్చుకున్నాయి. ఎవరు ఏ జట్టులో చేరారు, అన్ని జట్ల అప్‌డేట్ ప్లేయర్ల జాబితాను ఓసారి చూద్దాం..
IPL 2025 స్క్వాడ్స్..
చెన్నై సూపర్ కింగ్స్
రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరణ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఆర్. అశ్విన్, ఖలీల్ అహ్మద్.
ముంబై ఇండియన్స్
జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్.
కోల్‌కతా నైట్ రైడర్స్
రింకూ సింగ్, వరుణ్ చకరవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్, రహమానుల్లా గుర్బాజ్, అన్రిచ్ నార్టే.
సన్‌రైజర్స్ హైదరాబాద్
పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్.
రాజస్థాన్ రాయల్స్
సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ.
పంజాబ్ కింగ్స్
శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అర్ష్దీప్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్.
ఢిల్లీ క్యాపిటల్స్
అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, KL రాహుల్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, T. నటరాజన్.
గుజరాత్ టైటాన్స్
రషీద్ ఖాన్, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, కగిసో రబడా, జోస్ బట్లర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
లక్నో సూపర్ జెయింట్స్
నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, అవేష్ ఖాన్.
గమనిక: ఐపీఎల్ వేలం జరుగుతోంది. కాబట్టి పూర్తి జాబితాను త్వరలోనే అప్‌డేట్ చేసి, అందిస్తాం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..