Abhinav Manohar IPL Auction 2025: రూ. 30 లక్షలతో ఎంట్రీ.. కట్‌చేస్తే.. అన్‌క్యాప్ట్ ప్లేయర్‌పై కోట్ల వర్షం..

Abhinav Manohar IPL 2025 Auction Price: కేవలం రూ. 30 లక్షలతో మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్ మనోహర్ కోసం చెన్నై, బెంగళూరు హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ జట్టు ఊహించని ప్రైజ్‌తో దక్కించుకుంది. ఈ యువ ప్లేయర్ కోసం హైదరాబాద్ జట్టు రూ. 3.20 కోట్లు ఖర్చు చేసింది.

Abhinav Manohar IPL Auction 2025: రూ. 30 లక్షలతో ఎంట్రీ.. కట్‌చేస్తే.. అన్‌క్యాప్ట్ ప్లేయర్‌పై కోట్ల వర్షం..
Abhinav Manohar
Follow us
Venkata Chari

|

Updated on: Nov 24, 2024 | 9:47 PM

దేశవాళీ క్రికెట్‌లో ఆకట్టుకునే ప్రదర్శనల నేపథ్యంలో, అభినవ్ మనోహర్ 2022లో గుజరాత్ టైటాన్స్‌తో ఒప్పందం చేసుకుని IPLలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనికి లభించిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదల్లేదు. మనోహర్ తన బలమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కేవలం రూ. 30 లక్షలతో మెగా వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన అభినవ్ మనోహర్ కోసం చెన్నై, బెంగళూరు హోరాహోరీగా పోటీ పడ్డాయి. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ జట్టు ఊహించని ప్రైజ్‌తో దక్కించుకుంది. ఈ యువ ప్లేయర్ కోసం హైదరాబాద్ జట్టు రూ. 3.20 కోట్లు ఖర్చు చేసింది.

కాగా, 2024 మహారాజా ట్రోఫీలో ఈ 30 ఏళ్ల బ్యాటర్ టోర్నమెంట్‌లో 84.50 సగటుతో 507 పరుగులు చేశఆడు. 196.51 స్ట్రైక్ రేట్‌తో టోర్నమెంట్‌లో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!