IPL 2024, GT vs DC: విజయాల పరంపరను కొనసాగించేది ఎవరు.. ఢిల్లీ, గుజరాత్‌ల కీలక పోరు..

Gujarat Titans vs Delhi Capitals, 32nd Match Preview: ఐపీఎల్ 2024 (IPL 2024) 32వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఏప్రిల్ 17 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. గుజరాత్, ఢిల్లీ జట్లు తమ మునుపటి మ్యాచ్‌ల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్‌లను ఓడించాయి.

IPL 2024, GT vs DC: విజయాల పరంపరను కొనసాగించేది ఎవరు.. ఢిల్లీ, గుజరాత్‌ల కీలక పోరు..
Gt Vs Dc Preview
Follow us

|

Updated on: Apr 17, 2024 | 5:49 PM

Gujarat Titans vs Delhi Capitals, 32nd Match Preview: ఐపీఎల్ 2024 (IPL 2024) 32వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఏప్రిల్ 17 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. గుజరాత్, ఢిల్లీ జట్లు తమ మునుపటి మ్యాచ్‌ల్లో వరుసగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్‌లను ఓడించాయి. పాయింట్ల పట్టికలో టైటాన్స్ 3 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ 2 విజయాలతో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఇరుజట్ల కెప్టెన్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ తమ జట్టు విజయాల పరంపరను కొనసాగించాలని చూస్తున్నారు.

IPL చరిత్రలో, గుజరాత్, ఢిల్లీ ఇప్పటి వరకు మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో టైటాన్స్ రెండుసార్లు గెలుపొందగా, ఢిల్లీ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య కేవలం 1 మ్యాచ్ మాత్రమే జరగగా, ఢిల్లీ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత ఫామ్, జట్టును చూస్తుంటే ఢిల్లీతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో గుజరాత్‌దే పైచేయి కనిపిస్తోంది.

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.

పిచ్, వాతావరణం..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం పిచ్‌పై బౌలింగ్, బ్యాటింగ్‌తో సమానమైన ఆట కనిపిస్తుంది. ఈ మైదానంలో సగటు స్కోరు 170గా ఉంది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ రెండింట్లో విజయం సాధించగా, ఆతిథ్య జట్టు పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వాతావరణం గురించి చెప్పాలంటే, మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 30 నుంచి 36 డిగ్రీల మధ్య ఉంటుంది. వర్షాలు పడే అవకాశం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత

బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??

మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ.. తాగుబోతుల సంబరాలు..

ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!

కూటమి మేనిఫెస్టోలో ‘ఫొటోల’ వివాదం..పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

హైప్ పెంచేస్తున్న పుష్ప రాజ్.. ఆ భాషలోనూ రిలీజ్ కానున్న సినిమా

ట్యాబ్లెట్స్‌ ఉపయోగించకుండానే.. నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు!

కేకేఆర్ స్టార్ బౌలర్‌కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధంతో పాటు..

ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
నల్లని, మెరిసే ఒత్తైన జుట్టు కోసం కలబందను ఇలా ఉపయోగించాలి
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత
బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??
బంగారం ధర మళ్లీ తగ్గింది..తులంపై ఎంత తగ్గిందో తెలుసా ??
ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!
ఓ వైపు వడగాల్పలు.. మరోవైపు వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక!
కూటమి మేనిఫెస్టోలో ‘ఫొటోల’ వివాదం..పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
కూటమి మేనిఫెస్టోలో ‘ఫొటోల’ వివాదం..పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
నాలుగో అంతస్తునుంచి జారిపడిన నెలల చిన్నారి.. ఎలాకాపాడారో చూడండి

రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా.. జహీరాబాద్‌ సభలో ప్రధాని మోదీ

క్రెడిట్ కార్డులో ఈ కొత్త రకం మోసం గురించి మీకు తెలుసా?

పోలీసులను చూడగానే తత్తరపాటు.. బిక్కమొహం.. చెక్ చేయగా.!

గుర్తుపట్టలేనట్టుగా మారిపోయి షాక్ షాకిస్తున్న హీరోయిన్.!

చరణ్‌ బంపర్‌ ఛాన్స్‌ను కొట్టేసిన ఐకాన్ స్టార్..