Team India: జస్ప్రీత్ బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు.. ఛాంపియన్స్ ట్రోఫీకి లక్కీ ఛాన్స్?

Team India Champions Trophy 2025 Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా ఫిట్‌గా ఉంటాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మరోవైపు బుమ్రా స్థానంలో నలుగురు బౌలర్లు ఉన్నారు. వీరిలో ఒకరికి లక్కీ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే, ఇంగ్లండ్ సిరీస్‌తో ఈ నలుగురిలో ఒకరికి అవకాశం వస్తే, వారికే ఛాంపియన్స్ ట్రోఫీ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

Venkata Chari

|

Updated on: Jan 09, 2025 | 9:11 AM

Team India Champions Trophy 2025 Squad: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అయితే, సిడ్నీ టెస్టులో అతనికి వెన్ను సమస్యతో ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం కష్టమని చెబుతున్నారు.

1 / 6
BGTలో తన అద్భుతమైన బౌలింగ్‌కు బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. బుమ్రా ఒంటిచేత్తో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను చిత్తు చేశాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ వరకు బుమ్రా కోలుకోకపోతే, టీమిండియాకు కేవలం నలుగురు బౌలర్ల ఎంపిక మాత్రమే ఉంది.

2 / 6
ప్రసిద్ధ్ కృష్ణ సిడ్నీ టెస్టులో ఆడాడు. ఈ మ్యాచ్‌లో కృష్ణ మొత్తం 6 వికెట్లు తీశాడు. ఇటువంటి పరిస్థితిలో, బుమ్రా స్థానంలో భారత్‌కు కూడా ఈ అవకాశం ఉంది.

3 / 6
ముఖేష్ కుమార్ తనను తాను నిరూపించుకున్నాడు. తనలో ప్రతిభ ఉందని వైట్ బాల్‌లో ఇప్పటికే చూపించిన సంగతి తెలిసిందే.

4 / 6
బీజీటీలో ఆస్ట్రేలియాపై ఆకాశ్ దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతని లైన్ లెంగ్త్ అద్భుతంగా ఉన్నప్పటికీ వికెట్లు పడగొట్టలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో, ఈ బౌలర్ కూడా బుమ్రాకు రీ ప్లేస్‌మెంట్‌గా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కావొచ్చు.

5 / 6
హర్షిత్ రాణా BGT మొదటి, రెండవ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను బంతితో మంచి ప్రదర్శన చేశాడు. బుమ్రా కోలుకోకపోతే రానా కూడా ఒక ఆప్షన్.

6 / 6
Follow us
నో అప్డేట్ అయినా ట్రెండింగ్..జోష్ పెంచుతున్న మహేష్ బాబు,జక్కన్న!

రికార్డ్ క్రియేట్ చేసిన సంక్రాంతి.. కలెక్షన్స్‌లో సునామీ సృష్టించ

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మహిళా ఉద్యోగి మీద కన్నేశాడు..

నీకిదే కరెక్ట్ గురూ! అనవసరంగా హారన్ కొడితే ఇదే శిక్ష!వీడియో

కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి మె పెళ్లికి ఏం చేశారంటే.. వీడియో!

అమెరికాలో డెలివరీకి తొందర పడుతున్న మహిళలు.. ఎందుకంటే?

అంతు చిక్కని వ్యాధి..ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?

రంజీ ట్రోఫీలో సిక్సర్లతో విరుచుకుపడ్డ హిట్ మ్యాన్..

ఎవరీ ఉషా వాన్స్‌..? గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్లు! వీడియో

ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడ
ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడ
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మహిళా ఉద్యోగి మీద కన్నేశాడు..
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ మహిళా ఉద్యోగి మీద కన్నేశాడు..
నీకిదే కరెక్ట్ గురూ! అనవసరంగా హారన్ కొడితే ఇదే శిక్ష!వీడియో
నీకిదే కరెక్ట్ గురూ! అనవసరంగా హారన్ కొడితే ఇదే శిక్ష!వీడియో
కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి మె పెళ్లికి ఏం చేశారంటే.. వీడియో!
కూతుర్ని కొడుకులా పెంచిన తండ్రి మె పెళ్లికి ఏం చేశారంటే.. వీడియో!
అంతు చిక్కని వ్యాధి..ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?
అంతు చిక్కని వ్యాధి..ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..?
ఎవరీ ఉషా వాన్స్‌..? గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్లు! వీడియో
ఎవరీ ఉషా వాన్స్‌..? గూగుల్‌లో వెతుకుతున్న అమెరికన్లు! వీడియో
ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడ
ట్రంప్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన, సూరత్ డైమండ్‌ వ్యాపారులు ! వీడ
ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీకి..ట్రంప్ అదిరిపోయే గిఫ్ట్! వీడియో

సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవ‌ర్‌కి.. హీరో ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంట

ఒక్క ఆధారం కూడా లేకుండా.. పకడ్బందీగా దారుణం

ధనుష్‌ అలా మాట్లాడేసరికి షాకయ్యా
ధనుష్‌ అలా మాట్లాడేసరికి షాకయ్యా