నెక్ట్స్ ఏంటి?.. డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అభిమానుల ఫోకస్!
ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ ఛేంజర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలలో సందడి చేయనుంది. దీంతో ఇప్పుడు అభిమానులందరూ, శంకర్ నెక్స్ సినిమా ఏంటా అని , అతను ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5