Vishal: ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఇటీవల తన మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన విశాల్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. బాగా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా విశాల్ మారిపోవడంతో అందరూ ఆందోళన చెందారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ ఆరాలు తీయడం షురూ చేశారు. ఈ క్రమంలోనే ఆ ఈవెంట్ పూర్తయిన వెంటనే ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు.
ఈ మేరకు అపోలో ఆస్పత్రి వైద్యులు విశాల్ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు. ఇక అకార్డింగ్ టూ ఆ రిపోర్ట్ ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో పోరాడుతున్నారు. అతనికి చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు చెప్పారు. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ తమ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు వైద్యులు. ఇక మరోవైపు విశాల్ లేటెస్ట్ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ విశాల్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు బిగ్ షాక్
వైరల్ వీడియోలు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

