TOP 9 ET News: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్ , డాకు మహరాజ్ నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ టికెట్ రేట్ల పెంపును 10 రోజులకు మాత్రమే పరిమితం చేస్తూ తాజాగా ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ప్రభుత్వం ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు 14 రోజులు పర్మిషన్ ఇవ్వగా... దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇక పిటిషన్ ను విచారించిన కోర్టు.. టికెట్ రేట్ పెంపు పరిమితిని 10 రోజులకు తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది. ఇప్పుడు సినిమా అంటే.. ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటే కలెక్షన్లు, రికార్డులు! ఇప్పటి వరకు రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలన్నీ వీటిచుట్టే తిరిగాయి. రాబోయే సినిమాలు కూడా వీటి చుట్టే తిరుగుతాయి. మరి వీటన్నింటి మధ్యలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి. నిన్నకాక మొన్న రిలీజ్ అయిన పుష్ప2 దిమ్మతిరిగే కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా బాహుబలి2 ఆల్ టైం రికార్డ్‌నే బీట్ చేసింది. మరి ఈ టార్గెట్‌ను బీట్ చేసే సత్తా మెగా పవర్ స్టార్ గేమ్ ఛేంజర్‌లో ఉందా? అనేది ఇప్పుడు నెట్టింట రెయిజ్ అవుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నే ఇప్పుడు మెగా అండ్ పవర్ ఫ్యాన్స్‌లో హైటెన్షన్ కారణమవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీ, కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్.. వీటిని తాగితే ఎన్ని లాభాలో తెలుసా
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయింది.. సీరియల్ హీరో ఆవేదన
Kanguva: ఇదేందిది.. ఆస్కార్ బరిలో కంగువ మూవీ !!
సమంత గురించి మనసులో మాట బయటపెట్టిన చరణ్
బ్లాక్ టైగర్ ను ఎప్పుడైనా చూశారా ?? దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా ??