ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయింది.. సీరియల్ హీరో ఆవేదన
సాగర్ ! మొగిలి రేకులు సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇందులో అతను పోషించిన ఆర్కే నాయుడు పాత్రతో ఒక్క సారిగా ఫ్యామిలీ యాక్టర్‌గా మారిపోయాడు. అలా వచ్చిన పాపులారిటీతో.. సినిమాల్లోనూ అవకాశాలు వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఓ స్టార్ డైరెక్టర్ కారణంగా.. ఓ స్టార్ హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడం మూలాన తన కెరీర్ ఆగిపోయిందంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే ఇప్పుడా వీడియో మళ్లీ వైరల్ అవుతుండడంతో.. ఈ సీరియల్ హీరో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్రభాస్ హీరోగా దశరథ్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమాలో సాగర్ ఓ మంచి పాత్ర పోషించాడు. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఆ పాత్ర కోసం ముందుగా సాగర్ ను సంప్రదిస్తే అతను నో చెప్పాడట.. అయితే ఆ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేస్తున్న ఇప్పటి స్టార్ డైరెక్టర్.. సాగర్ దగ్గరకు వచ్చి ఈ క్యారెక్టర్ రాజు సుందరంతో చేపించాలని అనుకున్నాం.. లక్కీగా ఆ ఆఫర్ వచ్చింది. ఈ క్యారెక్టర్‌తో మంచి క్రేజ్ వస్తుందని చెప్పాడట. అతని మాటలు నమ్మి సాగర్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చేయడానికి అంగీకరించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kanguva: ఇదేందిది.. ఆస్కార్ బరిలో కంగువ మూవీ !!
సమంత గురించి మనసులో మాట బయటపెట్టిన చరణ్
బ్లాక్ టైగర్ ను ఎప్పుడైనా చూశారా ?? దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా ??
75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగులు, థాయ్ ప్రధాని ఎంత రిచ్చో..