బ్లాక్ టైగర్ ను ఎప్పుడైనా చూశారా ?? దేశంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసా ??
చిరుత పులి సాధారణంగా నల్లని మచ్చలతో ఎల్లో కలర్‌లో కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు విచిత్రంగా నల్ల రంగులో ఉన్న ఓ చిరుత ఫొటో సంచలనంగా మారింది. నల్లగా ఉన్న ఆ చిరుత తన నోటితో ఓ పులికూనని పట్టుకొని అటవీప్రాంతంలో సంచరిస్తున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చిరుతపులి నల్లగా, భయానకంగా ఉండగా చిరుత నోట్లో ఉన్న కూన మాత్రం సాధారణ చిరుత రంగునే పోలి ఉంది.
నల్లజాతి చిరుత వేరొక జాతి పులికూనను నోటితో పట్టుకొని ఎక్కడికో వెళుతోంది. పాపం ఆ పులికూనను ఈ నల్లజాతి చిరుత ఏమిచేస్తుందో ఏమో అని నెటిజన్లు కామెంట్స్ దంచి కొడుతున్నారు. అసలు ఈ ఫోటో ఎక్కడ తీసింది? ఏ ప్రాంతంలో జరిగింది? సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ పై ఒడిశా నయాఘడ్ జిల్లా అటవీశాఖ అధికారులు స్పందించారు. ఒడిశాలోని నయాగడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఓ అరుదైన నల్ల చిరుతను గుర్తించినట్లు చెప్పారు. ఒక నల్లని చిరుతపులి పులి కూనను నోట కరుచుకుని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారుల ట్రాప్ కెమెరాలకు చిక్కింది. అడవిలో సంచరిస్తున్న జంతువుల జాతుల వివరాలు, వాటి సంతతి, ఆరోగ్య పరిస్థితులు, జంతువుల బాగోగులను చూసేందుకు అధికారులు అడవిలో పలు చోట్ల సీక్రెట్ గా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
75 లగ్జరీ వాచ్‌లు.. 200 డిజైనర్ బ్యాగులు, థాయ్ ప్రధాని ఎంత రిచ్చో..
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్..
ఎన్ని కోట్లు పెట్టి కొంటే ఏం లాభం.. ఆఖరికి ఎడ్ల బండితో లాగాల్సి వచ్చింది
లాటరీ చరిత్రను తిరగరాసే ఘటన.. రూ.10 వేల కోట్ల జాక్‌పాట్ టిక్కెట్ అమ్మకం !!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

