Kannappa: పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప! ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మరోవైపు ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న స్టార్స్ లుక్స్ వరుసగా బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి పార్వతి దేవిగా కాజల్ ఫస్ట్ లుక్ ను బయటికి వచ్చింది. బయటికి రావడమే కాదు ఇప్పుడిదే లుక్ కాంట్రోకు కేరాఫ్‌గా మారింది.
ముల్లోకాలు ఏలే తల్లి! భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి! శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక’ అంటూ కాజల్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో తెల్లటి చీరలో, హిమాలయ పర్వతాల అడుగున.. ఒక బండరాయి మీద కాజల్ అగర్వాల్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. ఆమె వెనుక మహా కాళి అవతారం పొగమంచుతో డిజైన్ చేశారు. ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ… హిందు ధర్మాలను తప్పుగా చూపిస్తున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్ డాక్టర్స్ కీలక ప్రకటన
Vishal: ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
TOP 9 ET News: గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు బిగ్ షాక్
వైరల్ వీడియోలు
Latest Videos