Game Changer: చరణ్ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీళ్లిద్దరే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీంతో ఈమూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
మరో రెండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ సినిమాకు గాను రామ్ చరణ్, డైరెక్టర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్న ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాకు రామ్ చరణ్ రూ.65 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఇక డైరెక్టర్ రూ.35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని కేవలం నాలుగు పాటలకే రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్, కియారా జంటగా నటిస్తోన్న రెండో సినిమా ఇదే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ అద్దాలు
Kannappa: పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్ డాక్టర్స్ కీలక ప్రకటన
Vishal: ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

